పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ నేతలు చేసిన హింస, విధ్వంసాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై కలకత్తా హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ కేసులో వాదనలు వినిపించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన మాజీ సీఎం మమతా బెనర్జీ..
Tags:Didi herself entered the field