చెన్నై ముచ్చట్లు:
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ కల్పించాలి..
2029 లోక్‌సభ ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి..
డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు మహిళా రిజర్వేషన్ వాయిదా వేయొద్దు..
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ను విడివిడిగా చూడాలి-సీఎం విజయ్
Tags: 33 percent reservation for women must be implemented immediately.