May 15, 2026
Explore
పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన..!

పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన..!

May 15, 2026 | Andhra Pradesh

శ్రీసత్యసాయి జిల్లా ముచ్చట్లు:

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు.

రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన.. 7,500 మందికి ఉద్యోగావకాశాలు.

ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO భాగస్వామ్యంతో నిర్మాణం.

Tags; Groundbreaking Ceremony for the Advanced Medium Combat Aircraft Project in Puttaparthi!