May 15, 2026
Explore
పట్టాభిపురం రైతు బజార్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన..!

పట్టాభిపురం రైతు బజార్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన..!

May 15, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి చేతులమీదుగా భూమి పూజ.

దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో 11,000 చదరపు అడుగుల్లో G+2 భవన నిర్మాణం.

రైతు బజార్‌లో మొత్తం 100 షాపులు.. అందులో, రైతులకు 60 షాపులు, డ్వాక్రా మహిళలకు 30 షాపులు కేటాయింపు.

అధునిక పార్కింగ్, టాయిలెట్స్ మరియు హైజీన్ వసతులతో నూతన భవనం.. 9 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణం జాప్యం అయ్యింది.

చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా రైతులకు, వినియోగదారులకు మేలు చేయడమే లక్ష్యం.

: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Tags: Groundbreaking Ceremony for the Construction of the New Pattabhipuram Rythu Bazar Building!