అమరావతి ముచ్చట్లు:
సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం.
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం అందజేయనున్న సీఎం చంద్రబాబు.
1,527 మంది నిర్వాసితులకు R & R కింద రూ.307 కోట్ల పరిహారంతో పాటు, పట్టాల పంపిణీ.
Tags: CM Chandrababu meets with Polavaram project displaced persons today.