విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం బయటపడింది.
ఆక్సిజన్ ప్లాంట్ వద్ద రోగికి తీసేసిన కాలును కుక్క పీక్కు తింటున్న దృశ్యం కలకలం రేపింది.
ఆ కాలు ఆసుపత్రిలో తొలగించినదేనా లేక మరెక్కడిదైనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో ఆసుపత్రిలోని రోగులు భయాందోళనకు గురయ్యారు.
Tags: Negligence at Government Hospital: Dog Devours Patient’s Amputated Leg