March 19, 2026
Explore
టీటీడీకి రూ.17.55 ల‌క్ష‌లు విరాళం

టీటీడీకి రూ.17.55 ల‌క్ష‌లు విరాళం

March 19, 2026 | Andhra Pradesh

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

హైద‌రాబాద్ కు చెందిన మ‌ధుశేషు అనే భ‌క్తుడు టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు గురువారం రూ.12.55 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. అదేవిధంగా హైద‌రాబాద్ కు చెందిన ఆల‌పాటి స‌త్య‌దేవ్‌ టీటీడీ బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.5 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.ఈ మేర‌కు దాత‌ల త‌ర‌ఫున టీటీడీ బోర్డు స‌భ్యులు న‌న్న‌ప‌నేని స‌దాశివ‌రావు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో టీటీడీ ఈవో ముద్దాడ ర‌వి చంద్ర‌కు విరాళం డీడీల‌ను అంద‌జేశారు.

Tags: Donation of ₹17.55 Lakhs to TTD