గుంటూరు ముచ్చట్లు:
పేద క్యాన్సర్ రోగులకు ఇకపై ఉచితంగా పెట్ స్కాన్ సేవలు లభ్యం..ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో రూ.30 కోట్ల నిధుల కేటాయింపు.
ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండటం గర్వకారణం: మంత్రి సత్యకుమార్.
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం..రూ.140 కోట్లతో ఆసుపత్రిలో నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పన.
జీజీహెచ్‌లో అదనంగా 600 బెడ్ల ఏర్పాటు.. పెరగనున్న ఓపి సేవలు..సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం.
నాట్కో సంస్థ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని.
Tags; New PET Scan Center Inaugurated at Guntur GGH at a Cost of Rs 18 Crore.