May 14, 2026
Explore
మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం

మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం

May 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.

వేలంలో పాల్గొనదలచిన వారు మే 25 మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో రూ.75,000 ఈఎండీ చెల్లించాలి.

ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, తిరుపతిని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు.
ఫోన్: 0877-2264429, అలాగే టిటిడి వెబ్ సైట్ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

Tags: E-auction of empty gunny bags on May 26.