May 14, 2026
Explore
టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

May 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.

Tags:Donation of ₹1.51 Crores to TTD