May 14, 2026
Explore
ఒక నెల – ఒక గ్రామం

ఒక నెల – ఒక గ్రామం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఒకనెల- ఒక గ్రామం కార్యక్రమం క్రింద మండల పర్యటనను తహశీల్ధార్‌ రాము, ఎంపీడీవో అప్పాజి ప్రారంభించారు. మండలంలోని ఏటవాకిలి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. తహశీల్ధార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పిజిఆర్‌ఎస్‌ గడువులోపు పరిష్కరిస్తామని , గ్రామాల్లో పర్యటించి, సమస్యలు స్వీకరిస్తామని తెలిపారు.

Tags; One Month – One Village