May 14, 2026
Explore
పాడి ఆవు దొంగతనం

పాడి ఆవు దొంగతనం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని మేలుపట్లకు చెందిన వెంకటేష్‌కు చెందిన లక్షరూపాయలు విలువ చేసే పాడి ఆవును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి తీసుకెళ్లారు. గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సిసి కెమెరాలలో దొంగ తెల్లవారుజామున ఆవును దొంగలించుకెళ్లడం రికార్డు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Theft of a Milking Cow