మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. స్థానికులకు ఉపయోగపడే విధంగా మైదానాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
Tags: Inspection of Development Works at Tippu Sultan Ground