నరసరావుపేట ముచ్చట్లు:
నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పై పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..
ఫోన్లో ఒక మహిళను బెదిరించిన కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు..
2025 మార్చి 11న అస్వతీ అనే మహిళను వాట్సప్ కాల్ లో బెదిరించిన కమిషనర్ రమ్య కీర్తన..
ఓ ప్రైవేట్ స్కూల్ లో స్టూడెంట్ తల్లికి టీచర్ అయిన కమిషనర్ స్నేహితురాలు లీల వర్దనికి స్కూల్ లో తలెత్తిన వివాదం..
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించిన ఆస్వాతి అనే మహిళ..
కమీషనర్ రమ్య కీర్తనతో పాటు ఆమె స్నేహితురాలు లీలా వర్థనిపైన కోర్టు ఉత్తర్వులు మేరకు కేసు నమోదు..
Tags: Case Registered Against Commissioner Ramya Keerthana