తవణంపల్లి ముచ్చట్లు:
తవణంపల్లి మండలం అరగొండ అపోలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ బాలరాజ్ వెల్లడించిన అరగొండ అపోలో హాస్పిటల్‌లో ప్రస్తుతం ప్రత్యేక ఆరోగ్య సేవల భాగంగా “అపోలో టోటల్ బాడీ హెల్త్ చెకప్” కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.సాధారణంగా రూ.5,000కు పైగా విలువ కలిగిన ఈ హెల్త్ చెకప్‌ను ప్రత్యేక ఆఫర్‌గా కేవలం రూ2,500కేఅందిస్తున్నామని తెలిపారు. దాదాపు 50 శాతం డిస్కౌంట్‌తో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ ఆఫర్ బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల మండలాల ప్రజలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ ఆరోగ్యాన్ని ముందస్తుగా పరీక్షించుకొని మెరుగైన వైద్యసేవలనుపొందేందుకు ఈఅవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఒక నెలపాటు మాత్రమే అందుబాటులోఉంటుందని, కావున ప్రజలు నమోదు చేసుకోవాలని మేనేజర్ బాలరాజ్ పి ఆర్ ఓ కమ్రుద్దీన్ తెలియజేశారు.
Tags: Total Body Health Checkup at Apollo Hospitals at 50% lower cost.