పల్నాడు ముచ్చట్లు:
మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనపై ప్రొద్దుటూరు పీఎస్‌లో కేసు నమోదు.
స్కూల్ టీచర్ అంశంలో, ఓ మహిళను దూషించినట్లు ఆరోపణలు.
కోర్టు ఉత్తర్వులతో, రమ్య కీర్తనతో పాటు స్కూల్ టీచర్‌పైనా కేసు నమోదు.
Tags: Case Registered Against Narasaraopeta Municipal Commissioner!