May 14, 2026
Explore
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

May 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉదయం 10.10 గంటలకు సచివాలయానికి వెళ్తారు.

ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 03.00 గంటలకు ఆదాయార్జన శాఖలపై సమీక్షిస్తారు.

సాయంత్రం 05.15 గంటలకు కొల్లేరు సమస్యపై సమీక్ష చేస్తారు.

సాయంత్రం 06.20 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

Tags: Chief Minister Nara Chandrababu Naidu’s Schedule for Today