తూ.గో ముచ్చట్లు:
రాజాం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన లారీ.
బస్సులోని ప్రయాణికుడు మృతి, పదిమందికి గాయాలు.
గోపాలపురం, రాజమహేంద్రవరం లోని ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు.
మృతుడు రాజాంలోని పనసలవలసకు చెందిన సాయిఅనిల్(24)గా గుర్తింపు.
Tags: Accident on the highway near Yernagudem in Devarapalli Mandal.