విశాఖ ముచ్చట్లు:
శ్రీ సత్య సాయి జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ కు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
కడపలో ఆదోని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
తిరుమలలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపై చర్చ.
రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న మంత్రివర్గం.
Tags: The Cabinet is set to approve the establishment of a Reliance Data Center in Visakhapatnam.