May 14, 2026
Explore
నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.

May 14, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

SIPB సమావేశంలో చర్చించిన 2లక్షలకోట్ల పెట్టుబడులు..

ప్రోత్సాహకాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.

పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ పురోగతికి అవసరమైన నిర్ణయాలపై చర్చ.

ప్రధాని పొదుపు చర్యలపై చర్చించనున్న ఏపీ కేబినెట్.

పొదుపు చర్యలపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం.

Tags: AP Cabinet meeting today.