అమరావతిముచ్చట్లు:
పసిడి దిగుమతులపై కేంద్రం సుంకాన్ని రెట్టింపు చేయడంతో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 13,910 పెరిగి రూ.1,67,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.12,750 ఎగిసి రూ.1,53,900 పలుకుతోంది. ఇక ఏడాది పాటు బంగారం కొనొద్దని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags:Gold prices have risen sharply.