May 13, 2026
Explore
కడప అల్లర్లపై పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు..?!

కడప అల్లర్లపై పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు..?!

May 13, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు అంశంపై ఉద్రిక్తతలు చెలరేగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం.

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అనుచరుల ప్రమేయంపై కొనసాగుతోన్న పోలీసుల విచారణ.

సోషల్ మీడియా పోస్టులతో యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలు.. కొంతమంది యువకులను సమీకరించి పోలీసులపై రాళ్ల దాడికి ప్రేరేపించారన్న అనుమానాలు.

సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం.

Tags: Key Details Emerge from Police Investigation into Kadapa Riots?!