పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని గెరిగపల్లె, జెట్టిగుండ్లపల్లె,చల్లావారిపల్లె , ఏతూరు గ్రామాల్లో పోలీసులు మంగళవారం రాత్రి అవగాహన సదసులు నిర్వహించారు. సీఐ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రమణ, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి, గంజాయి, పేకాట, బాలికలపై జరుగుతున్న వేదింపులు గురించి వివరించారు. అలాగే అనుమానితులు ఎవరైన గ్రామాల్లో సంచరించిన, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
Tags: Public awareness by police