August 11, 2026
Explore
లారీ బైకును ఢీ కొట్టి చిన్నగొట్టిగల్లు యువకుడు దుర్మరణం

లారీ బైకును ఢీ కొట్టి చిన్నగొట్టిగల్లు యువకుడు దుర్మరణం

August 11, 2026 | Andhra Pradesh

కురబలకోట ముచ్చట్లు:

ముదివేడు టోల్ ప్లాజా వద్ద టమాటా లారీ బైకును ఢీ కొట్టి చిన్నగొట్టిగల్లు యువకుడు దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నగొట్టిగల్లుకు చెందిన ఎలక్ట్రీషియన్ వినోద్ కుమార్(20) మంగళవారం ములకళచెరువు మండలం, చౌడసముద్రంలో ఉన్న అక్క వద్దకు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకొని బైక్ లో తంబళ్లపల్లి మీదుగా వెళ్లే క్రమంలో, ముదివేడు టోల్ ప్లాజా దగ్గర లారీ బైక్ను ఢీ కొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Youth from Chinnagottigallu dies after lorry hits his bike