May 13, 2026
Explore
భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

May 13, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

బంగారం దిగుమతుల పై కేంద్రం సుంకాన్ని రెట్టింపు చేయడంతో నేడు భారీగా ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.13,910 పెరిగి రూ.1,67,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.12,750 పెరిగి రూ.1,53,900 పలుకుతోంది. ఇక ఏడాది పాటు బంగారం కొనొద్దని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags: Gold prices have risen sharply.