శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకనే ముందస్తు సమాచారం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఇళ్లను జెసిబి లతో కొట్టి వేయడంతో వీధిన పడ్డ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి కోటి వేసిన ఇంటిని పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు చారులత, మండల కార్యదర్శి మించల శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మణి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags: CPI members visited Mallayya’s family to offer condolences.