మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె లో బుధవారం బిఎస్పీ స్టేట్ సెక్రటరీ శ్రీనాథ్, జిల్లా నాయకులు శివ, ప్రశాంత్, లక్ష్మీపతి, మహేష్ తదితరులు కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు అనంతరం మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం రూ.రెండు కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
Tags: Protest Dharna in front of the Collectorate in Madanapalle