తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్ ను ఓఎల్డీగా నియమించడం పై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నిర్ణయాన్ని డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్ అసెంబ్లీలో తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం యువతను, ప్రజలను అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. వ్యక్తిగత గురువులను సొంత పనులకే పరిమితం చేసుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Tags: Premalatha Outraged Over CM Vijay’s Decision!