May 13, 2026
Explore
తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..!

తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..!

May 13, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

AIADMK ఎమ్మెల్యేల మధ్య గొడవ.

ఎమ్మెల్యే వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకున్న పళనిస్వామి వర్గం.

తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారన్న పళనిస్వామి.

సభ నుంచి AIADMK-పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు వాకౌట్.

Tags: High Drama in the Tamil Nadu Assembly!