కోవూరు ముచ్చట్లు:
కోవూరులో ‘మహానాడు’ సన్నాహక సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి.
‘మహానాడు’ నిర్వహణ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించిన నేతలు.
‘మహానాడు’ను విజయవంతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తున్న టీడీపీ శ్రేణులు.
Tags: Nellore is all set for the prestigious “Mahanadu”!