చెన్నై ముచ్చట్లు:
జ్యోతిష్కుడిని విజయ్ OSDగా పెట్టుకోవడంపై ఇరు పార్టీల అభ్యంతరం.
శాస్త్రీయమైన ఆలోచన విధానంపై దృష్టి పెట్టండి.. జ్యోతిష్కంపై కాదు.
జ్యోతిష్కుడిని నమ్ముకుని పాలన చెయ్యొద్దు : VCK పార్టీ ఎమ్మెల్యేలు
మీకు ఓటేసింది యువత.. జ్యోతిష్కులు కాదు.
కీలక పదవుల్లోకి ఇలాంటి వారిని తీసుకురావడం సరికాదు.
: DMDK ఎమ్మెల్యే ప్రేమలత విజయ్‌కాంత్
Tags: VCK and DMDK MLAs Make Key Remarks While Continuing to Support the Vijay Government!