May 13, 2026
Explore
నేడు విజయవాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

నేడు విజయవాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

May 13, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

సర్జరీ తర్వాత 3 వారాలపాటు విశ్రాంతి.

ఈరోజు ఉదయం 11.30కు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

రేపు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరుకానున్న పవన్ కళ్యాణ్.

Tags: Deputy CM Pawan Kalyan to visit Vijayawada today.