May 13, 2026
Explore
గంగమ్మ విశ్వరూప దర్శనం

గంగమ్మ విశ్వరూప దర్శనం

May 13, 2026 | Andhra Pradesh

తాతయ్యగుంట ముచ్చట్లు:

విశ్వరూప దర్శనంతో ముగిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర

జాతరను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు

జాతరలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags:The Vision of Goddess Ganga’s Cosmic Form