May 13, 2026
Explore
మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాల భర్తీ

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాల భర్తీ

May 13, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె లో పలు ఖాళీ పోస్టుల భర్తీకి ఈనెల 15న తిరుపతిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

భర్తీ చేయనున్న పోస్టులు, వేతనాలు ఇలా ఉన్నాయి..

డాక్టర్ – 1 పోస్టు – రూ.60 వేల వేతనం
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ ఒకేషనల్

కౌన్సిలర్ – 1 పోస్టు – రూ.25 వేల వేతనం

వార్డ్ బాయ్ – 2 పోస్టులు – రూ.13 వేల వేతనం

కౌన్సిలర్/సైకాలజిస్ట్ – 2 పోస్టులు – రూ.17,500 వేతనం

పీర్ ఎడ్యుకేటర్ – 1 పోస్టు – రూ.10 వేల వేతనం

చౌకీదార్స్ – 2 పోస్టులు – రూ.9 వేల వేతనం

హౌస్ కీపింగ్ వర్కర్ – 1 పోస్టు – రూ.9 వేల వేతనం
యోగా థెరపిస్ట్/డ్యాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్ – 1 పోస్టు – రూ.5 వేల వేతనం

అభ్యర్థులు అర్హతల ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని అధికారులు సూచించారు.

Tags: Recruitment at Madanapalle Government Hospital