రాజంపేట ముచ్చట్లు:
రాజంపేటలో ఈనెల 17న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాజంపేట ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. జాబ్ మేళా పోస్టర్లను యువతతో కలిసి ఆవిష్కరించారు. పదో తరగతి నుంచి పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చమర్తి కోరారు.
Tags: The Goal is to Create Employment for Unemployed Youth: Chamarthi