మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలోని 13వ వార్డు మోతీనగర్‌కు చెందిన మొహమ్మద్ షమీంబాషాకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.84 వేల చెక్కును ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారి నివాసంలో అందజేశారు. 13వ వార్డు ఇన్‌చార్జ్ నస్రీన్ తాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నస్రీన్ తాజ్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చుతో కూడుకున్నదని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం లభిస్తోందన్నారు.
Tags: MLA Hands Over CM Relief Fund Cheque