May 12, 2026
Explore
ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

May 12, 2026 | Andhra Pradesh

సబ్‌ కలెక్టర్‌ కళ్యాణి

పుంగనూరుముచ్చట్లు:

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌, మున్సిపాలిటి స్పెషల్‌ఆఫీసర్‌ కళ్యాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె మున్సిపల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు గురించి కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తహశీల్ధార్‌ కార్యాలయంకు వెళ్లి తహశీల్ధార్‌ రాముతో పలు విషయాలపై చర్చించారు.

Tags: Provide better services to the people.