మదనపల్లె ముచ్చట్లు:
- నమ్మించి వేల మంది దగ్గర కోట్లల్లో మోసం..
ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదన అంటూ ఆశ చూపి ‘స్క్రబ్ ఎక్స్’ పేరుతో మదనపల్లెలో నిర్వహిస్తున్న కంపెనీ కోట్లల్లో మోసానికి పాల్పడింది. పెట్టుబడి పెట్టిన వేల మంది కస్టమర్లకు డబ్బు చెల్లించ కుండా కంపెనీ బోర్డు తిప్పేసింది.
Tags: Bogus ‘ScrubX’ company shuts down operations in Madanapalle.