సదుం ముచ్చట్లు:
ఇటీవల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ను కలిసి కేన్సర్ చికిత్స కు సహాయం కోరిన సదుం మండలం, నడిగడ్డ పంచాయతీ కశిరెడ్డిగారిపల్లెకి చెందిన స్వాతి
తక్షణమే స్పందించి పీఎం రిలీఫ్ ఫండ్ కు సిఫారసు చేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
క్యాన్సర్ చికిత్స కోసం మూడు లక్షల రూపాయలు మంజూరు చేసిన ప్రధాన మంత్రి కార్యాలయం
Tags: PM Relief Fund for Cancer Treatment, Based on MP Mithun Reddy’s Recommendation