May 12, 2026
Explore
నీట్ యూజీ పరీక్షను రద్దు

నీట్ యూజీ పరీక్షను రద్దు

May 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన NTA..!

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైనట్లు వార్తల నేపథ్యంలో పరీక్ష రద్దుకు నిర్ణయం.

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం.

నీట్ యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించిన NTA.

Tags;Cancellation of the NEET UG Exam