May 12, 2026
Explore
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

May 12, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 78,985 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 33,761 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.55 కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags: Those who had the Darshan of Lord Srivaru at Tirumala