బెంగళూరు ముచ్చట్లు:
విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్న YS జగన్ మోహన్ రెడ్డి, రేపు తాడేపల్లిలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ప్లీనరీ నిర్వహణపై, అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జగన్ పర్యటనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్లీనరీని ఈ ఏడాదే నిర్వహించాలా లేక వచ్చే ఏడాది పాదయాత్ర తర్వాత నిర్వహించాలా అనేదానిపై పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.
Tags; Two Key Decisions YS Jagan Will Take Tomorrow!