పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో సెప్టెంబర్ నెల 12న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరు మధ్యవర్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. న్యాయవాదులు, అన్నిశాఖల అధికారులు కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
Tags; National Lok Adalat on September 12