August 10, 2026
Explore
వీధి కుక్కల స్వైరవిహారం

వీధి కుక్కల స్వైరవిహారం

August 10, 2026 | Andhra Pradesh


-భయబ్రాంతులకు లోనౌతున్న జనం

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తోంది. పట్టణంలోని ఏవీధిలోకి వెళ్లిన , ఏ సెంటర్‌లో చూసిన లెక్కలేనన్ని సంఖ్యలో కుక్కలు గుంపులు, గుంపులుగా రావడం, వాహనదారులపైన , చిన్నపిల్లలను తరుముతుండటం, ముఖ్యంగా రాత్రి వేళల్లో కుక్కలు వెంటపడటంతో ప్రజలు భయాందోళనకు లోనౌతున్నారు. మున్సిపల్‌ అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: Rampage of stray dogs