May 11, 2026
Explore
అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి రేపు ఉదయం 11:40కి ముహూర్తం ఖరారు

అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి రేపు ఉదయం 11:40కి ముహూర్తం ఖరారు

May 11, 2026 | Andhra Pradesh

అస్సాం ముచ్చట్లు:

అసోం రాష్ట్రంలో వరుసగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో వచ్చింది. అసోం తదుపరి సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గౌహతీలోని ఖానాపారా వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్లో రేపు ఉదయం 11:40 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాన మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఏపీ నుంచి నారా లోకేష్ హాజరుకానున్నారు.

Tags: The auspicious time for the Assam CM’s swearing-in ceremony has been finalized for 11:40 AM tomorrow.