అమరావతిముచ్చట్లు:
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో ఒకటైన భారత్లో ఏటా 700-900 టన్నుల డిమాండ్ ఉంటుంది. అయితే, ఇరాన్-అమెరికా యుద్ధంవల్ల ముడిచమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ పై భారం పడుతున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనవద్దని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. చమురు వాడకాన్ని తగ్గించి, వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను పాటించాలని ఆయన సూచించారు.
Tags: How much gold does India purchase annually?