నంద్యాల ముచ్చట్లు:
ఈజీ మనీ సంపాదనకు భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.
మంత్రాలయం, అహోబిలంలో వరుస ఘటనలు.. తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న శ్రీశైలం మల్లన్న భక్తులు.
దర్శనాలు, సేవలు, ఏసీ గదుల బుకింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్లు.
నకిలీ వెబ్‌సైట్‌తో మోసపోయామని భక్తుల ఆవేదన.
ప్రభుత్వ, దేవస్థానం అధికారిక వెబ్‌సైట్లనే నమ్మాలంటున్న అధికారులు.. నకిలీ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలని ఆలయ ఈవో సూచన.
Tags: Fake websites mushrooming everywhere!