రామసముద్రం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రామసముద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా 135.వ జయంతిని ఘనంగా జరుపు కున్నారు. అంబేద్కర్ జయంతిని రామసముద్రంలో 11న సోమవారం రంగ రంగ వైభోగంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన. దళిత నాయకులు. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం. శంకరప్ప . రాష్ట్ర సెక్రటరీ. సిటీ గంగప్ప . గుంతలపేట సీనియర్ దళిత నాయకులు. హరి .అంబేద్కర్ సంఘం దళిత నాయకులు. దొడ్డిపల్లి.వి.సురేష్ . అంబేద్కర్ సీనియర్ దళిత నాయకులు. నారాయణస్వామి . సీనియర్ దళిత నాయకులు శివ . అంబేద్కర్ సంఘం. కే లక్ష్మీనారాయణ. కే రాజు. దొడ్డిపల్లి రఘుపతి. రాజు గుండ్లపల్లి నాగరాజా. దొడ్డిపల్లి. పిల్ల.వి.అశోక.వి.ప్రభాకర. రామాంజులు. తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags:Ambedkar Jayanti in Ramasamudram