May 11, 2026
Explore
12న హనుమాన్‌ జయంతి

12న హనుమాన్‌ జయంతి

May 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని తోపుమఠం వద్ద వెలసియున్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం శ్రీహనుమాన్‌ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. సోమవారం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. వేకువజాము నుంచి పూజలు నిర్వహించి, పరిసర గ్రామాల్లో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Tags; Hanuman Jayanti on the 12th.