పుంగనూరుముచ్చట్లు:
వ్యవసాయానికి అవసరమైన ట్రాక్టర్లు, టిల్లర్లు, మడకలు, స్ప్రేయర్లు తదితర పనిముట్లు కావాల్సిన రైతులు ఈనెల 19లోపు ధరఖాస్తు చేయాలని ఏవో రాధ కోరారు. సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, చిన్నకారు రైతులకు , మహిళలకు యంత్రాలపై 50 శాతం సబ్సిడి, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడి పై పనిముట్లు అందజేయనున్నట్లు తెలిపారు. అవసరమైన రైతులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Tags: Apply for agricultural tools by the 19th.